ఎపుడు

ఎక్కడ

ఏమిటి

ఎవరు

29 మే 2023
దేవరగుడి, ముక్కామల
పిన్న దేవర కొలుపు
దానబోయిన వారి కుటుంబసభలు
30 మే 2023
అమరావతి కృష్ణా నది
నాధి స్నానం
దానబోయిన వారి కుటుంబసభలు
31 మే 2023 8:00 AM
దేవరగుడి, ముక్కామల
మత తుడుపు
దానబోయిన వారి కుటుంబసభలు
31 మే 2023 4:00 PM
పుట్ట దగరా, ముక్కామల
పేగు చూడటం
01 జూన్ 2023
దేవరగుడి, ముక్కామల
ఆడపడుచుల పొంగలి
దానబోయిన వారి కుటుంబసభలు మరియు ఆడపడుచులు
02 జూన్ 2023
దేవరగుడి, ముక్కామల
అంబికా యోగం
దానబోయిన వారి కుటుంబసభలు మరియు ఆడపడుచులు
03 జూన్ 2023
దేవరగుడి, ముక్కామల
పిన్న దేవర కొలుపు
దానబోయిన వారి కుటుంబసభలు, ఆడపడుచులు మరియు బంధుమిత్రులు